పల్లె బాట పట్టిన పట్టణ ప్రజలు

పల్లె బాట పట్టిన పట్టణ ప్రజలు

TG: రేపు తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో పనిచేస్తున్న చాలా మంది స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించి గ్రామాభివృద్ధికి తమ పాత్ర వహించాలని యువత నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పల్లె బాట పట్టారు. దీంతో గ్రామాల్లో సందడి పెరిగింది.