HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: KCRకు నాకు వ్యక్తిగత సమస్యలు లేవు: రేవంత్
✦ ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ-రేస్ ఛార్జిషీట్: KTR
✦ AP: ఉత్తరాంధ్ర.. ఉక్కు ఆంధ్రాగా మారుతోంది: CBN
✦ ఏపీలో ప్రతి ఇంటికీ కుళాయి: కేంద్రమంత్రి CR పాటిల్
✦ భారతీయుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత: మోదీ
✦ వేరే మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
✦ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయం: కమల్ హాసన్