వరి నాట్లు నాటే రైతులకు సూచనలు చేసిన VAA

VZM: సంతకవిటి మండలం గుళ్ళ సీతారామపురంలో వరి నాట్లు నాటే రైతులకు సచివాలయ VAA శివశంకర్ సోమవారం పలు సూచనలు చేశారు. వరి నాట్లు నాటేటప్పుడు వరి కొనలను త్రుంచి నాటడం వల్ల కాండం తోలుచు పురుగును నివారించి వచ్చని తెలిపారు. వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని, పాముకాట్లకు గురి కాకుండా చూసుకోండి అని తెలియజేశారు.