'సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి'

NZB:సైబర్ నేరాల పట్ల ప్రజలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీస్ స్టేషన్ SI సాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం రైల్వే స్టేషన్ ఆవరణంలో గల ఒకటవ నంబర్ ప్లాట్‌ఫమ్‌పై సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులకు సైబర్ క్రై మ్‌కు ఎలా పాల్పడతారు, సైబర్ నేరాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో క్షుణ్ణంగా వివరించారు.