నిషేధిత భూముల జాబితాపై జేసీ సమీక్ష

నిషేధిత భూముల జాబితాపై జేసీ సమీక్ష

W.G: నిషేదిత భూముల జాబితా 22-ఎ నుంచి భూముల తొలగింపు కొరకు దాఖలు చేసిన అర్జీల విషయమై మండలాల వారిగా వచ్చిన అర్జీలను ప.గో జిల్లా జెసీ రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. అధికారులతో విచారణ అనంతరం రికార్డులను పరిశీలించి 6 అర్జీలను ఆమోదించినట్లు తెలిపారు. మిగిలిన అర్జీలపై ఫిబ్రవరి 24న సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలన్నారు.