VIDEO: ఓటేసేందుకు వృద్ధురాలిని మంచంపై తీసుకొచ్చారు

VIDEO: ఓటేసేందుకు వృద్ధురాలిని మంచంపై తీసుకొచ్చారు

KMM: ఎర్రుపాలెం మండలం నరసింహపురం గ్రామపంచాయతీ ఎన్నికలలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలుని, కుటుంబ సభ్యులు మంచం మీదే పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వయంగా ఆమె వద్దకు చేరుకుని అవసరమైన సంతకాలు తీసుకున్నారు.