ఏజెన్సీ ప్రాంతంలో ఒకే రోజు నాలుగు డెలివరీలు

ఏజెన్సీ ప్రాంతంలో ఒకే రోజు నాలుగు డెలివరీలు

MHBD: గంగారం మండలం కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య వైద్య శాలలో డా.సాయినాథ్ అరుదైన రికార్టు నమోదు చేశాడు. ఒకేరోజు నాలుగు డెలివరీలు చేసి ఈ ఘనతకు కరణమయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన కోమట్లగూడెంలో ఒకే రోజు నాలుగు డెలివరీలు చేయడం విశేషమని, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సాయినాథ్ స్థానికు ప్రజలు అభినందించారు.