'ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వాలి'

'ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వాలి'

NGKL: ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి శివవర్మ డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్మనబెట్ల గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.