పుంగనూరు 20 వార్డు TDP అధ్యక్షుడిగా ముఖేశ్
CTR: పుంగనూరు పట్టణ TDP సంస్థాగత కమిటీ ఎన్నికలను ఆ పార్టీ పట్టణ పరిశీలకుడు మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. 20వ వార్డు అధ్యక్షుడిగా పీతాంబరం ముఖేశ్ రాయల్, కార్యదర్శిగా పరమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మహేశ్ తెలిపారు. ముఖేశ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.