పచ్చటి కొండలలో జాలువారే జలపాతం

పచ్చటి కొండలలో జాలువారే జలపాతం

ADB: ఆదిలాబాద్ నుంచి ఖండాల ఘాట్‌కు వెళ్లే మార్గంలో పచ్చటి కొండల మద్య ఉన్న జలపాతం చూపరులను ఆకట్టుకుటోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కిందికి జాలువారుతున్న ఈ జలపాతం కొన్ని కిలోమీటర్ల దూరంలో నుంచి కనిపిస్తూ, అటుగా ప్రయాణించే వాహనదారులను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుటోంది.