VIDEO: 'స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి'

VIDEO: 'స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి'

ప్రకాశం: గిద్దలూరు‌లో స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని మంత్రి స్వామికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.