'దీర్ఘకాల ప్రజా రక్షణలో ఏఎస్ఐ సేవలు మరువలేనివి'
SKLM: దీర్ఘకాల ప్రజా రక్షణలో ఏఎస్ఐ కె. జిన్నారావు (నందిగాం పోలీస్ స్టేషన్) సేవలు మరువలేనివని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఘనంగా సత్కరించారు. నేర నియంత్రణలో శాంతి భద్రతలు పరిరక్షణలో తన ఉద్యోగ కాలంలో ఎంతో శ్రమించారని ఆయన అన్నారు.