ముత్యాలపల్లిలో అబ్దుల్ కలాం వర్ధంతి

ముత్యాలపల్లిలో అబ్దుల్ కలాం వర్ధంతి

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య వర్షిని సమస్త ఛైర్మన్ నాగిడి రాంబాబు కలాం విగ్రహానికి నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా భారతదేశానికి అందించిన సేవలు ఆయన వ్యక్తిత్వం అసమానమైనవని కొనియాడారు.