'రైతులు సేంద్రియ ఎరువులను వాడాలి'

'రైతులు సేంద్రియ ఎరువులను వాడాలి'

KMR: రైతులు సేంద్రియ  ఎరువులను ఉపయోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం బీబీపేట్ లోని రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న RSVY కార్డు పథకం కింద రైతులకు మట్టి నమూనాలను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏడి అపర్ణ, మండల వ్యవసాయ అధికారి నరేందర్, వ్యవసాయ విస్తీర్ణన అధికారులు, పలువూరు రైతులు పాల్గొన్నారు.