VIDEO: 'భీమన్న గుట్టను ముదిరాజులకే కేటాయించాలి'
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమన్న గుట్ట ప్రాంతాన్ని ముదిరాజులకే కేటాయించాలని ముదిరాజుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. భీమన్న గుట్ట ముదిరాజుల ఆధ్యాత్మిక కేంద్రమని, దానిని ముదిరాజులకే కేటాయించి అక్కడ 10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేయించాలని డిమాండ్ చేశారు.