అమ్మకానికి RCB.. రేసులో US బిలియనీర్!
2025 IPL ఛాంపియన్స్ RCB జట్టు అమ్మకానికి ఉన్న నేపథ్యంలో, ఆ జట్టును కొనుగోలు చేయడానికి అమెరికన్ టెక్ బిలియనీర్ సజయ్ గోవిల్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం RCB ఓనర్ డియాజియో మార్చి 31, 2026 నాటికి అమ్మకాన్ని పూర్తి చేయాలని చూస్తోంది. అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు యజమానిగా ఉన్న సజయ్ గోవిల్, RCBని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.