ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ సీపీఎం నేత సామినేని రామారావు హత్యను ఖండిస్తూ.. జిల్లా వ్యాప్తంగా నిరసనలు
★ జిల్లాలో దంచి కొట్టిన వర్షం
★ తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మద్యానికి బానిసై తల్లిని చంపిన కొడుకు
★ చైతన్యనగర్‌లో భార్యాభర్తల మధ్య గొడవ.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య
★ ఖమ్మం రైల్వే స్టేషన్‌లో 10.18 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న జీఆర్పీ పోలీసులు