'అమృత్ భారత్ స్టేషన్' స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్
KKD: Dy. Cm పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 37.25 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దీనిని మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆధునిక సౌకర్యాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ అభివృద్ధి పనులతో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.