ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మధిర ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్
★ కేఎంసీలో రేపటి 'ప్రజావాణి కార్యక్రమం' రద్దు
★ ఖమ్మం పట్టణంలో గరికపాటి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన SFI నాయకులు
★ ఆత్కూరు గ్రామలోని కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన Dy.CM భట్టీ