ఉగాది వేడుకలు.. జగన్ దంపతులపై విమర్శలు

ఉగాది వేడుకలు.. జగన్ దంపతులపై విమర్శలు

AP: 'చిత్తశుద్ధి లేని పూజలేలా?' అంటూ YCP చీఫ్ జగన్ దంపతులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగాది సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జగన్-భారతిని ఆత్మప్రదక్షిణ చేయమంటే నిరాకరించారని.. 'మా వల్ల కాదు' అని ముఖం చాటేశారని కూటమి కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అంత నిక్కచ్చిగా చెప్పే ధైర్యం ఉన్నప్పుడు అసలు పూజలు చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.