'అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పోషకాహారం తీసుకోవాలి'

'అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పోషకాహారం తీసుకోవాలి'

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ-1 అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఆరోగ్య లక్ష్మి సమావేశంలో సర్పంచ్ వడ్లూరు లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. తక్కువ బరువు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు.