VIDEO: 'ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి'
VZM: జిల్లాలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శనివారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇప్పటికే 2712.51 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.