జడ్.పి.హెచ్.ఎస్. కంబాలపల్లి లో ప్రపంచ జల దినత్సవం..

*ప్రపంచ జల దినోత్సవం* సందర్భంగా నీటి ఉపయోగం, లభ్యత, భావితరాల అవసరాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ జడ్.పి.హెచ్.ఎస్. కంబాలపల్లి పాఠశాలలో పోస్టర్ మేకింగ్,వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్. రమేష్ బాబు మాట్లాడుతూ... ఈ రోజు నీటి ప్రాముఖ్యత గురించి తెలుపుతుంది అన్నారు.