రేపు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
ఈనెల 20న ( సోమవారం) లక్కవరపుకోట మండల కేంద్రంలో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు పార్టీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులు ఉదయం 9 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని కోరారు.