VIDEO: శాలిబండలో అగ్నిప్రమాదం
HYD: శాలిబండలోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడటం గమనించిన స్థానికులు వెంటనే PS, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవ్వగా.. భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.