చౌటుప్పల్ పోలీస్ అధికారులకు రివార్డ్ అందజేత

చౌటుప్పల్ పోలీస్ అధికారులకు రివార్డ్ అందజేత

BHNG: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్‌ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రెండు భారీలారీలు ఢీకొనడంతో ట్రాఫిక్ జామ్ అయి, బీరుసీసాలు, ఉల్లిపాయలు రోడ్డుకు అడ్డంగా చెల్లాచెదురుగా పడ్డాయి. చౌటుప్పల్ పోలీసులు గాజుముక్కలను తొలగించి రోడ్డు శుభ్రం చేశారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంలో సమర్థవంతంగా పనిచేసినందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వారికి రివార్డ్ అందజేశారు.