వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ
GNTR: రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, బీజీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & జూబ్లీ హిల్స్ క్లబ్ వారు సంయుక్తంగా ఏడుగురు వికలాంగులకు ట్రై సైకిళ్లు నిన్న పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు.