దామరచర్లలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ

దామరచర్లలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ

NLG: దామరచర్ల లోని రామాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన స్వాములకు ఆయన అభినందనలు తెలిపారు.