ఆ 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ?

ఆ 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ?

ఢిల్లీ పేలుడు ఘటన కేసు దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. పేలుళ్ల కోసం దాచి ఉంచిన 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని.. తమ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని నిఘా వర్గాలు సూచించాయి.