VIDEO: 'హాస్టల్స్‌లోని విద్యార్థులకు సౌకర్యాలు కల్పించండి'

VIDEO: 'హాస్టల్స్‌లోని విద్యార్థులకు సౌకర్యాలు కల్పించండి'

BPT: రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలు ఇవ్వటం మానేసి హాస్టల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అద్దంకి నియోజకవర్గం జై భీమ్ రావు భారత్ పార్టీ హేబేలు అన్నారు. ఆదివారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హాస్టల్స్ నందు విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.