ఆరు గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం: కోమటి రెడ్డి

ఆరు గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం: కోమటి రెడ్డి

NLG: తెలంగాణ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయలతో ఆర్అండ్‌బీ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ నుండి దర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.