ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➻ కడప పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం: కలెక్టర్ శ్రీధర్
➻ కడప జిల్లాలో 81 మంది MPEOలు వేరే ప్రాంతాలకు బదిలీ
➻ బ్రహ్మంగారి మఠంలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే సుధాకర్
➻ రాజంపేటలో నదిలో ఈతకు వెళ్లిన 8 మంది MBA విద్యార్థులలో ముగ్గురు మృతి
➻ రాజంపేటలో తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన JC భావన