గుండ్లరేవు సర్పంచ్‌గా జగన్‌పై చంద్రబాబు విజయం
BDK: జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా జూలూరుపాడు మండలం, గుండ్లరేపు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి జగన్‌పై చంద్రబాబు ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో చంద్రబాబు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.