ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జావిద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల
★ జూలూరుపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
★ అశ్వరావుపేటలో ట్రాక్టర్, ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో వ్యక్తి మృతి
★ ఎర్రుపాలెంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహరావు