ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

MNCL: మందమర్రిలో సోమవారం ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం టీ షర్ట్స్ ఆవిష్కరించి సొసైటీకి సహాయ సహకారాలు అందించిన దాతలను సన్మానించారు.