APPLY NOW: ఇవాళే లాస్ట్ డేట్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 10 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులు ఉండగా.. డిప్లొమా, ITI+అప్రెంటిస్ సర్టిఫికెట్ గల 18-28 ఏళ్లలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bel-india.in/job-notifications/