మున్సిపాలిటీలో నామినేషన్ ఉపసంహరణ

మున్సిపాలిటీలో నామినేషన్ ఉపసంహరణ

WGL: వర్ధన్నపేట పురపాలక సంఘంలో జరుగుతున్న రెండో విడత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ తెలిపారు.