చౌడేశ్వరి దేవి అమ్మవారి అభివృద్ధి కొరకు విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ కడప జిల్లా గుండ్లకుంట గ్రామానికి చెందిన గొరిగే చెన్నమ్మ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు చెన్నమ్మ కుటుంబ సభ్యులు 50 వేల రూపాయలు విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.