ఎంసెట్ లో కోదాడ విద్యార్థుల ర్యాంకులు

SRPT: కోదాడ పట్టణంలోని కవిత, శ్రీ విద్య కళాశాలలో విద్యార్థులు పొనగండ్ల ఉమేష్ రెడ్డి 3527 ర్యాంక్, ఎలమర్తి ప్రహర్షిని 7954 ర్యాంక్, దవ్వూరి బద్రీనాథ్ 8532 కుమ్మజడ, సౌమ్య 9131 నేడు వెల్లడించిన ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించినట్లు ఆయా కళాశాల ప్రిన్సిపాల్ లు ఆదివారం కోదాడ పట్టణంలో ఒక ప్రకటనలో తెలిపారు.