ముమ్మరంగా రేషన్ కార్డులు ఈ కెవైసీ సర్వే

ముమ్మరంగా రేషన్ కార్డులు ఈ కెవైసీ సర్వే

SKLM: సంతబొమ్మాళి మండలం మలగాం పంచాయితీలో ముమ్మరంగా రేషన్ కార్డులకు సంబధించిన సర్వే సాగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం ఆ పంచాయితీలో గల బొడ్డువానిపేట గ్రామంలో స్థానిక వీఆర్ గూట్ల రామారావు రేషన్ కార్డు వినియోగదారులు డేటాను సేకరించారు. ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు మలగాం, చెరువుగట్టుపేట, సూరాడపేట, దీపల్లెవానిపేట, కుముందవానిపేట గ్రామాలలో సర్వే పూర్తి అయిందని అన్నారు.