" క్రీడలలో మహిళలు ముందుండాలి"

BHPL: క్రీడలలో మహిళలు ముందుండాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం డబ్ల్యూపీఎస్, జీఎ వార్షిక క్రీడలలో భాగముగా క్రిష్ణకాలని, మినీ ఫంక్షన్ హాలులో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ రీజనల్ పోటీలు నిర్వహించగా జీఎం ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.