బాక్స్ డ్రైనేజీలు నిర్మించాలి: కార్పోరేటర్

బాక్స్ డ్రైనేజీలు నిర్మించాలి: కార్పోరేటర్

HYD: కొత్తపేట డివిజన్ పరిధిలో బాక్స్ డ్రైనేజీలు నిర్మించాలని కార్పోరేటర్ నాయికోటి పవన్ కుమార్ అన్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సానిటైజేషన్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.