VIDEO: ఆర్టీసీ బస్సులో మంటలు

VIDEO: ఆర్టీసీ బస్సులో మంటలు

GDWL: అయిజ మండలం వెంకటాపురం వద్ద కర్నాటక నుంచి వస్తున్నఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను కిందకి దింపారు. వెంటనే ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.