VIDEO: కొనసాగుతున్న జాతీయ రహదారి పనులు

VIDEO: కొనసాగుతున్న జాతీయ రహదారి పనులు

NGKL: పెద్దకోత్తపల్లి మండల కేంద్రంలో కల్వకుర్తి నుంచి తిరుపతి వెళ్ళే జాతీయ రహదారి 167k పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బీటీ రెండో లేయర్ పనులు చేపడుతున్నారు. రోడ్డు పనులు పూర్తయిన వెంటనే మధ్యలో మార్కింగ్, ఫుట్ పాత్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా గ్రామాలలో డివైడర్ మధ్య విద్యుత్ లైటింగ్ పనులు చేపడుతున్నారు.