VIDEO: కాణిపాకంలో సంకటహర చతుర్థి

VIDEO: కాణిపాకంలో సంకటహర చతుర్థి

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా శనివారం గణపతి వ్రతాన్ని నిర్వహించారు. ఆస్థాన మండపంలో సామూహికంగా వ్రతాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు వ్రతంలో పాల్గొన్నారు. సాయంత్రం కూడా వ్రతం నిర్వహిస్తామని, అలాగే స్వర్ణ రథోత్సవం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.