'రిక్వెస్ట్ స్టాపు కొరకు డిపో మేనేజరుకు వినతి'

'రిక్వెస్ట్ స్టాపు కొరకు డిపో మేనేజరుకు వినతి'

SRCL: గంభీరావుపేట్ మండల్ సముద్రా లింగాపూర్ తూర్కాషిపల్ల గ్రామ ప్రజలు సిరిసిల్ల డిపో మేనేజర్ గారికి కలవడం జరిగింది. రిక్వెస్ట్ స్టాపు కొరకు, బస్సు ఆగడంలేదని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. డిపో మేనేజర్ స్పందించి బస్సు ఆగేటట్లు చేస్తానని హామీ ఇచ్చారని విజన్ యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజన్ యూత్ సయ్యద్ హుస్సేన్, షైక్ అలీ, సయ్యద్ షరీఫ్ షైక్ హుస్సేన్ పాల్గొన్నారు.