కైలాసగిరి వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా యాకయ్య
MDCL: ఉప్పల్ పరిధి మీర్‌పేట్ హబ్ కైలాసగిరి వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో రెండోసారి పంగ యాకయ్య ప్యానల్ గెలుపొందింది. వైస్ ప్రెసిడెంట్ రాందాస్ నాయక్, జనరల్ సెక్రటరీ డి.కుమార్, జాయింట్ సెక్రెటరీ శ్యాంసన్, ట్రెజరర్ పి.రాంరెడ్డి ఘన విజయం సాధించారు. వారు మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామని తెలిపారు.