VIDEO: పోలింగ్ కేంద్రాల్లో వైద్య సేవలు

VIDEO: పోలింగ్ కేంద్రాల్లో వైద్య సేవలు

సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 29వ వార్డు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండి ఓటర్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే తక్షణ చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు.