లింగపాలెం మండల వ్యాప్తంగా మేడే ఉత్సవాలు

లింగపాలెం మండల వ్యాప్తంగా మేడే ఉత్సవాలు

ELR: లింగపాలెం మండలం ములగలంపాడు-రంగాపురం సెంటర్ పరిధిలో ఆదర్శ ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు కార్మికులు మాట్లాడుతూ.. దేశ నిర్మాణ రంగంలో కార్మికులు కీలక పాత్ర పొషిస్తారన్నారు. ఆదర్శ ముఠా వర్కర్స్ యూనియన్ కార్మికులు అందరూ కలిసి మే డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.