VIDEO: 'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

VIDEO: 'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

KMM: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ అన్నారు. శనివారం సత్తుపల్లిలో యువసేన సమితి ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు సర్వనాశనం అవుతాయని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.